सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : పశువుల గొంతుకు కట్టే ఒక ఇనుప సాదనం
उदाहरण : కుక్కను గొలుసుతో కట్టండి.
पर्यायवाची : బేడీలు
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
पशुओं को बाँधने के लिए उनके गले में पहनाई हुई धातु की कड़ी।
A series of (usually metal) rings or links fitted into one another to make a flexible ligament.
अर्थ : మెడలో ధరించుకొనే ఒక ఆభరణం
उदाहरण : అత్త వధువును చూసిన వెంటనే చైను ఇచ్చింది.
पर्यायवाची : చైను
गले में पहनने का एक आभूषण।
A necklace made by stringing objects together.
अर्थ : భూపరిమాణాన్ని కొలిచే ఇనుపకడ్డీల సాధనం
उदाहरण : గ్రామ కరణం గొలుసుతో రైతు పొలాన్ని కొలుస్తున్నాడు.
अन्य भाषाओं में अनुवाद :हिन्दी
ज़मीन मापने का धातु का एक उपकरण।
अर्थ : ఒక మేడాభరణం
उदाहरण : గొలుసు పిల్లలమేడలో వేసుకొనే ఆభరణం.
एक आभूषण।
Jewelry consisting of a cord or chain (often bearing gems) worn about the neck as an ornament (especially by women).
अर्थ : ఒకదానికొకటి సంబంధము కలిగిఉన్న.
उदाहरण : ఖైదీకి సంకెళ్ళు వేసినారు.
पर्यायवाची : సంకెల
क्रम में आने या होने वाली बहुत सी बातें, चीज़ें, घटनाएँ आदि जो एक दूसरे से संबंधित होती हैं।
Similar things placed in order or happening one after another.
अर्थ : ఖైదీలను పెద్ద జంతువులను వుపయోగించే ఒక ఇనుప సాధనం
उदाहरण : పశువులను తాడు లేదా గొలుసుతో బంధిస్తారు
पर्यायवाची : సంకెళ్ళు
धातु की कड़ियों की लड़ी।
इंस्टॉल करें