अर्थ : ఘల్లు ఘల్లు మని శబ్దం వచ్చే కాలికి పెట్టుకునే వస్తువు
उदाहरण :
అతడు కాలిఅందెలు పెట్టుకుని నృత్యం చేస్తున్నాడు.
पर्यायवाची : కాలిఅందెలు, గజ్జెలు, పట్టీలు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : చిన్నని గజ్జలు ఇవి గనగన శబ్దం వస్తాయి
उदाहरण :
పిల్లవాని నడుముకు మువ్వలు కట్టి ఉండెను
अन्य भाषाओं में अनुवाद :
A hollow device made of metal that makes a ringing sound when struck.
bellअर्थ : నర్తకులు కాళ్ళకు ధరించే ఆభరణం
उदाहरण :
ప్రసిద్ద నర్తకుడు బేజు మహారాజు కాలిఅందెల ద్వారా అనేక రకాల శబ్ధాలను సృష్టిస్తాడు.
पर्यायवाची : కాలిఅందెలు, గజ్జెలు, పట్టీలు, మువ్వలు, సైనులు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : బంధించడానికి ఉపయోగించేవి
उदाहरण :
అతని శరీరం గొలుసులతో బందించబడింది.
पर्यायवाची : బేడిలు, శృంకలాలు, సంకెళ్ళు
अन्य भाषाओं में अनुवाद :
वह कवच जो ज़ंजीरों से बना हो या जिसमें जंजीरें लगी हों।
उसका शरीर ज़िरह बख़्तर से ढका हुआ था।(Middle Ages) flexible armor made of interlinked metal rings.
chain armor, chain armour, chain mail, mail, ring armor, ring armour, ring mail