अर्थ : దురదను పోగొట్టడానికి గోళ్లతో రుద్దడం.
उदाहरण :
అతను వీపును గోక్కొనుచున్నాడు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మలిన వస్తువును లేదా వస్తువుపైన ఉన్న మలినాన్ని వేరుచేయడం
उदाहरण :
అమ్మ అడుగు అంటిన పాత్రను గోకుతున్నది
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : రాసి లేదా కుప్ప మొదలైనవాటిని అటు ఇటు చెల్లాచెదరు చేయడం
उदाहरण :
కుక్క చెత్తకుప్పను వెదజల్లుతున్నది
पर्यायवाची : చెదరగొట్టు, త్రవ్వు, వెదజల్లు
अन्य भाषाओं में अनुवाद :