अर्थ : ఆటలో ఒక ఆటగాడు గోల్ కాకుండా అడ్డుగా నిలబడే వ్యక్తి
उदाहरण :
గోల్ కీపర్ బంతిని ఎగిరి పట్టుకున్నాడు.
पर्यायवाची : బంతిసంరక్షకుడు
अन्य भाषाओं में अनुवाद :
The soccer or hockey player assigned to protect the goal.
goalie, goalkeeper, goaltender, netkeeper, netminder