अर्थ : చుట్టూ రక్షణతో ఉండే మైదానం ఇది పశువులకు సంబందించినది
उदाहरण :
ఆవు పశుశాలలో మేస్తుంది.
पर्यायवाची : పశుశాల, పశుశాల మైదానం
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : పశువులను ఉంచే ప్రదేశం
उदाहरण :
ఈ పశువుల శాలలో సుమారు వెయ్యి ఆవులున్నాయి.
पर्यायवाची : పశువులదొడ్డి, పశువులశాల
अन्य भाषाओं में अनुवाद :