अर्थ : బాలికలు, స్త్రీలు ధరించు పై ఉడుపు
उदाहरण :
అతను తన కూతురు కోసం రెండు గౌన్లు కొన్నాడు.
पर्यायवाची : ఫ్రాక్
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఒక రకమైన శరీరాకృతిలో కత్తిరించి తయారు చేసిన దుస్తులు
उदाहरण :
పూర్వకాలంలో ప్రజలు రాజదర్బారు మొదలైన వాటికి గౌను వేసుకొని వెళ్ళేవారు.
पर्यायवाची : అంగి
अन्य भाषाओं में अनुवाद :