अर्थ : గ్రహించే ప్రక్రియ.
उदाहरण :
మొక్కలు భూమి నుండి నీటిని పీల్చుకొంటాయి.
पर्यायवाची : తీసుకొను, పీల్చు, శోషణ, స్వీకరణ
अन्य भाषाओं में अनुवाद :
(chemistry) a process in which one substance permeates another. A fluid permeates or is dissolved by a liquid or solid.
absorption, soaking upअर्थ : నీటిని పీల్చుకొను.
उदाहरण :
వృక్షాలు భూమినుండి నీరు మొదలైనవి గ్రహిస్తాయి
पर्यायवाची : గైకొను, తీసుకొను, పుచ్చుకొను, పొందు, స్వీకరించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : అవసరముకంటే ఎక్కువగా ఉపయోగించుకొనుట
उदाहरण :
ఆ బండి చాలా పెట్రోలు తాగుతుంది
पर्यायवाची : తాగు, తీసుకొను, స్వీకరించు
अन्य भाषाओं में अनुवाद :