अर्थ : ఒకరిని ఒకరు వ్యతిరేకించుకుంటూ ఆవేశంగా మాట్లాడటం
उदाहरण :
భూమిని పంచి తీసుకోవడంలో శ్యామ్ వాళ్ళ అన్నతో గొడవపడ్డాడు.
पर्यायवाची : గొడవపడు, పోట్లాడు
अन्य भाषाओं में अनुवाद :
किसी बात पर कहासुनी या आवेशपूर्ण विवाद करना।
जमीन के बँटवारे को लेकर श्याम अपने भाइयों से लड़ने लगा।