पृष्ठ के पते की प्रतिलिपि बनाएँ ट्विटर पर सांझा करें व्हाट्सएप पर सांझा करें फेसबुक पर सांझा करें
गूगल प्ले पर पाएं
తెలుగు शब्दकोश से చంద్రిక शब्द का अर्थ तथा उदाहरण पर्यायवाची एवम् विलोम शब्दों के साथ।

చంద్రిక   నామవాచకం

अर्थ : సుగంధభరితమైన పూల మొక్క

उदाहरण : సాధువు తమ గుడిసె నలువైపుల మల్లెపూల మొక్కలను పెంచుతున్నాడు.

पर्यायवाची : కుటజము, కొడస, మల్లిక మొక్క, మల్లియ, మల్లెతీగ, మల్లెపూవు, మృగేష్టము


अन्य भाषाओं में अनुवाद :

सुगन्धित फूलोंवाला एक पौधा।

साधु महराज ने अपनी कुटिया के चारों ओर चमेली लगा रखी है।
उत्तम गंधा, उत्तमगंधा, चँबेली, चमेली, चेतकी, दिव्य, द्विपुरी, नवमल्लिका, नवमालिका, भूमिदंडा, भूमिदण्डा, मालिका, वेषिका, शतभीरु, शीतसहा

Any of several shrubs and vines of the genus Jasminum chiefly native to Asia.

jasmine

अर्थ : పౌర్ణమి నాడు వచ్చె వెలుగు

उदाहरण : ఎప్పుడైతే ఇంటి నుంచి బయటకు వస్తామో, ఆకాశం అంతా నిర్మలంగా వుండి భూమి అంతా వెన్నెలతో నిండివుంది.

पर्यायवाची : అమృతతరంగిణి, కామవల్లభ, కౌముది, చంద్రకాంతి, చంద్రజ్యోత్స్న, చంద్రశాల, చంద్రాతాపం, జ్యోత్స్న, జ్యోత్స్నిక, నెలవెలుగు, మాలతి, రేయెండ, వెన్నెల


अन्य भाषाओं में अनुवाद :

The light of the Moon.

Moonlight is the smuggler's enemy.
The Moon was bright enough to read by.
moon, moonlight, moonshine

चौपाल