अर्थ : సువావస గల పసుపు రంగు పువ్వులు వుండే చెట్టు
उदाहरण :
అతని ఇంటి ఎదురుగా మల్లె, సంపెంగ చెట్లు ముందు నుంచే వున్నాయి.
पर्यायवाची : పీతపుష్పము, సంపంగె, సంపెంగచెట్టు, సురభి, హేమపుష్పము
अन्य भाषाओं में अनुवाद :
Any shrub or tree of the genus Magnolia. Valued for their longevity and exquisite fragrant blooms.
magnoliaअर्थ : సువాసన గల పసుపు రంగు పువ్వు
उदाहरण :
శీల సంపెంగ పూల మాలను తయారు చేసింది.
पर्यायवाची : నాగపూలు, పీత పుష్పం, సంపెంగ పువ్వు
अन्य भाषाओं में अनुवाद :