अर्थ : పాఠశాలలో విద్యను బోధించే స్త్రీ.
उदाहरण :
ఈ పాఠశాలలో ఇద్దరు అధ్యాపకురాళ్ళు ఉన్నారు.
पर्यायवाची : అధ్యాపకురాలు, ఆచార్యురాలు, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయురాలు, పంతులమ్మ, భోధకురాలు
अन्य भाषाओं में अनुवाद :
A woman schoolteacher (especially one regarded as strict).
mistress, schoolma'am, schoolmarm, schoolmistressअर्थ : విద్యను నేర్పించు స్త్రీ.
उदाहरण :
తల్లి మనకు ప్రథమ అధ్యాపకురాలు.
पर्यायवाची : అధ్యాపకురాలు, ఉపాధ్యాయురాలు, గురువు, పంతులమ్మ, పాఠకురాలు, బోధకురాలు, విజ్జాపకురాలురాలు, శిక్షకురాలు
अन्य भाषाओं में अनुवाद :
A woman instructor.
instructress