अर्थ : మృదంగం,తబల, డోలు మొదలైనవాటికి ముఖం మీద కప్పబడిన గుండ్రటి తోలు
उदाहरण :
ఈ డోలుకు రెండు వైపుల చర్మం చిరిగిపోయింది.
पर्यायवाची : తోలు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : కండరాలు, ఎముకలతో కలిసి ఉన్నటువంటి ఒక పెద్ద అవయవం
उदाहरण :
చర్మం దృఢంగా ఉండటం కోసం అతడు ప్రతిరోజు వ్యాయామం చేస్తాడు.
अन्य भाषाओं में अनुवाद :
मांस-पेशियों को आपस में अथवा हड्डियों के साथ जोड़ने वाले मोटे तंतु या नसें।
पट्ठा मजबूत करने के लिए वह प्रतिदिन व्यायाम करता है।अर्थ : మృదంగం, తబలా, డోలు మొదలైన వాయిద్యాల మధ్యలో ఉండే నల్లని భాగం
उदाहरण :
తబలా మధ్యలో ఉన్న తోలు పాడైంది.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : శరీరంపైన రక్షణగా ఉండేది
उदाहरण :
చలికాలంలో అసాధారణ రూపంలో చర్మం పగులుతుంది.
पर्यायवाची : తోలు
अन्य भाषाओं में अनुवाद :