अर्थ : కదలిక మరియు తెలివి లేని.
उदाहरण :
రాము తన స్నేహితుని చావుకబురు విని స్పృహలేనివాడయ్యాడు.
पर्यायवाची : అచేతనమైని, తెలివిలేని, మూర్చపోయిన, స్పృహలేని
अन्य भाषाओं में अनुवाद :
जिसे होश न हो।
बेहोश आदमी के मुँह पर पानी के छींटे मारने से वह होश में आ गया।अर्थ : తెలివిలేకపోవుట.
उदाहरण :
తల్లి కొడుకు మరణ వార్తవినగానే సొమ్మగిల్లినది.
पर्यायवाची : నిచ్చలత్వంగల, సొమ్మగిల్లిన, స్పర్శలేని
अन्य भाषाओं में अनुवाद :