अर्थ : చూర్ణం మొదలైనవాటిని ఏదైనా పదార్థంపై వ్యాపింపజేయడం
उदाहरण :
వైద్యుడు గాయంపైన ఔషదం చల్లుతున్నాడు
पर्यायवाची : పోయు, వెదజల్లు, వ్యాపింపచేయు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : గాలిలో అటు ఇటు చెల్లాచెదరుగా వెదజల్లడం
उदाहरण :
హోలీలో ప్రజలు పుప్పొడి మరియు ఎర్రని రంగులు చల్లుకుంటున్నారు
पर्यायवाची : ఎగురవేయి, వ్యాపింపజేయు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : చేతిలోని వస్తువులను నలువైపులో పడేలా చూడటం
उदाहरण :
రైతు పొలంలో విత్తనాలు చల్లుతున్నాడు.
पर्यायवाची : వేయు
अन्य भाषाओं में अनुवाद :