सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : రాజుల కాలంలో యుద్దంలో ఉపయోగించే సాధనం
उदाहरण : రాణి లక్ష్మిబాయి ఖడ్గం తిప్పడంలో నిపుణురాలు
पर्यायवाची : కత్తి, ఖడ్గం, బాకు
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
एक धारदार हथियार।
A cutting or thrusting weapon that has a long metal blade and a hilt with a hand guard.
अर्थ : రెండువైపుల పదును కలది
उदाहरण : దోపిడీ దొంగ కత్తితో యాత్రికుల మీద దాడి చేశాడు.
पर्यायवाची : కగ్గము, కత్తి, ఖడ్గము, చురకత్తి, పదునుకలది, బాకు
प्रायः एक बित्ते का दुधारा हथियार।
A short knife with a pointed blade used for piercing or stabbing.
अर्थ : కూరగాయలను ముక్కలు చేసే సాధనం
उदाहरण : సీతా కూరగాయలను కత్తితో కత్తిరిస్తున్నది.
पर्यायवाची : కత్తి, కత్తిపీట, పీటకత్తి
काटने या चीरने आदि का एक छोटा औजार।
A weapon with a handle and blade with a sharp point.
इंस्टॉल करें