अर्थ : మిక్కిలి ఎక్కువ.
उदाहरण :
తల్లి తన బిడ్డపై అత్యధికమైన ప్రేమను కలిగి ఉంటుంది.
पर्यायवाची : అత్యంతమైన, అత్యధికమైన, అసంఖ్యాకమైన, చాలా, లెక్కలేనంత, లెక్కించలేనంత, విస్తారమైన
अन्य भाषाओं में अनुवाद :
बहुत अधिक।
सेठ मुरालीलाल के पास अत्यधिक धन है।अर्थ : లెక్కించుటలో అన్నింటి కంటే ఎక్కువ.సంఖ్యలో అధికంగా ఉండే ప్రజలు.
उदाहरण :
భారత దేశంలో హిందువులు బహుసంఖ్యలో ఉన్నారు.
पर्यायवाची : బహుసంఖ్య
अन्य भाषाओं में अनुवाद :
Greater in number or size or amount.
A major portion (a majority) of the population.