अर्थ : మటిమాటికీ చెప్పుట.
उदाहरण :
నేను రవికి చాలాసార్లు ఫోన్ చేశాను.
पर्यायवाची : ఎన్నోసార్లు, దఫాలు, పర్యాయములు, లెక్కలేనన్నిసార్లు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఒక్కసారి కాకుండా
उदाहरण :
ఇంత గుంపులో కూడ నేను నిన్ను అనేకసార్లు గుర్తు పట్టాను.
पर्यायवाची : అనేకసార్లు, పలుమార్లు, మళ్ళీ మళ్ళీ
अन्य भाषाओं में अनुवाद :