अर्थ : మానవుని యొక్క తెలివి, అనుభవము తెలుసుకోవడం.
उदाहरण :
పోటీ పరీక్షల ద్వారా విద్యార్థుల యోగ్యతను పరీక్షిస్తారు.
पर्यायवाची : అర్హత, చాతుర్యం, దిట్టుతనం, నిపుజాత, నిపుజాత్వం, నేరిమి, నైపుణ్యం, పటిమ, పస, ప్రావీణత, యోగ్యత, సమర్థన, సామర్థ్యము
अन्य भाषाओं में अनुवाद :
ज्ञान, अनुभव, शिक्षा आदि की दृष्टि से वह विशेषता या गुण जिसके आधार पर कोई किसी कार्य या पद के लिए उपयुक्त समझा जाता है।
प्रतियोगी परीक्षाओं के द्वारा विद्यार्थियों की योग्यता परखी जाती है।An attribute that must be met or complied with and that fits a person for something.
Her qualifications for the job are excellent.अर्थ : మానసికంగా లేదా భౌతికంగా సరిపోయే స్థితి
उदाहरण :
ఈ సినిమా హాలు సామర్థ్యం ఐదువందలు
पर्यायवाची : శక్తి, సమర్థనం, సామర్థ్యం
अन्य भाषाओं में अनुवाद :
The quality of being capable -- physically or intellectually or legally.
He worked to the limits of his capability.