पृष्ठ के पते की प्रतिलिपि बनाएँ ट्विटर पर सांझा करें व्हाट्सएप पर सांझा करें फेसबुक पर सांझा करें
गूगल प्ले पर पाएं
తెలుగు शब्दकोश से చిందాడు शब्द का अर्थ तथा उदाहरण पर्यायवाची एवम् विलोम शब्दों के साथ।

చిందాడు   క్రియ

अर्थ : పిల్లలు నడిచేటపుడు కాళ్ళు విదిలిస్తూ ఉండడం.

उदाहरण : పిల్లాడు గంతులేస్తూ ఉన్నాడు.

पर्यायवाची : ఎగిరి దుముకు, ఎగిరిదూకు, గంతులు వేయు, గంతులేయు, చిందులువేయు, చిందులేయు, దూకు


अन्य भाषाओं में अनुवाद :

बच्चों आदि का उमंग में थोड़ी-थोड़ी दूर पर पैर पटकते हुए चलना।

बच्चा ठुमक रहा है।
ठुनकना, ठुमकना, थिरकना

Walk unsteadily.

Small children toddle.
coggle, dodder, paddle, toddle, totter, waddle

अर्थ : పొడవు అవడానికి మడమపై నిలబడడం.

उदाहरण : శ్యామ్ గోడకు అటువైపు చూడడానికి ఎగురుతున్నాడు.

पर्यायवाची : ఎగురు, కుప్పించు, కుప్పిగంతులేయు, గంతు, గంతులేయు, గంతువేయు, దూకు


अन्य भाषाओं में अनुवाद :

ऊँचा होने के लिए एड़ी उठाकर खड़े होना।

श्याम दीवार के पार देखने के लिए उचका।
उचकना, उझकना

अर्थ : ఒక చోటి నుండి మరొక చోటికి కుప్పిగంతులేయుట.

उदाहरण : కాలువను దాటుటకు అతను ఒక్క సారిగా దుమికాడు.

पर्यायवाची : ఎగురు, కుప్పించు, కుప్పిగంతుకొను, గెంతు, దాటు, దాటుకొను, దుముకు, దూకు, పరిలంఘించు, లంఘించు, వింగడించు, విల్లంఘించు

चौपाल