अर्थ : చీకటిగల మరియు భయంకరమైన రాత్రి.
उदाहरण :
కృష్ణ భగవానుని యొక్క జననం భాద్రపదమున కాళరాత్రి లో అయింది.
पर्यायवाची : అమావాష్య, కాళరాత్రి, నిషిరాత్రి
अन्य भाषाओं में अनुवाद :
अँधेरी और भयावनी रात।
भगवान कृष्ण का जन्म भादों की कालरात्रि में हुआ था।