अर्थ : తగులుకోవడం.
उदाहरण :
రవి గాలిపటం ఎగరవేస్తుండగా ఆ గాలిపటం చెట్టుకొమ్మలో చిక్కుకొన్నది.
पर्यायवाची : ఇరికించడమైన, చిక్కుకొన్న
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : సమస్యలో తగులుకోవడం.
उदाहरण :
ఆమె మాటలతో కవితను ఆ సమస్యలోకి ఇరికించడమైనది.
पर्यायवाची : ఇరికించడమైన, చిక్కుకొన్న, వీడని
अन्य भाषाओं में अनुवाद :
जो ऐसी स्थिति में हो जिससे आसानी से छुटकारा न मिल सके।
वह उलझे मामले को सुलझाने की कोशिश कर रहा है।