अर्थ : బొటన వేలు మరియు చూపుడు వేలు సహయంతో ఏదైన తక్కువ మోతాదులో పట్టుకోవడం లేదా తీయడం
उदाहरण :
వరుడు చిటికెడు కుంకుమ తీసుకొని వధువు నుదిటి మీద పెట్టాడు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఎక్కువ కాకుండా కొద్దిగా వేసేటటువంటిది
उदाहरण :
ఆమె చిన్న డబ్బాలో నుండి ఒక చిటికెడు ఉప్పు తీసి సలాడ్ లో వేసింది.
अन्य भाषाओं में अनुवाद :