अर्थ : రెండువైపులా పదును గల చిన్న కత్తి
उदाहरण :
దారిదోపిడి దొంగ చిన్న బాకును చూపించి యాత్రికులను అడ్డగించాడు.
पर्यायवाची : చిన్నబాకు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : పొడవడానికి ఉపయోగపడేది
उदाहरण :
బందిపొట్లు బాకుతో ఇంటియజమానిపై దాడి చేసి అతన్ని గాయపరిడు.
पर्यायवाची : బాకు
अन्य भाषाओं में अनुवाद :