अर्थ : -ఆకారంలోను,పరిమాణంలోనూ,విస్తరణలోనూ, కొలతలోనూ తక్కువగా వుండటం.
उदाहरण :
-మా ఇల్లు చాలా చినది. పిల్లల కొరకు ఒక చిన్న ఆట బొమ్మను కొన్నాను.
पर्यायवाची : -చిన్నదైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఒదులుగా లేకుండా.
उदाहरण :
బట్టలు కుట్టువాడు అతని వస్త్రాన్ని బిర్రుగా కుట్టినాడు.
अन्य भाषाओं में अनुवाद :