अर्थ : వేయించడానికి లేదా కూర వండటానికి లోహంతో చేసిన చిన్న పాత్ర
उदाहरण :
అమ్మ చిన్నబాణలిలో కూర వండుతుంది.
पर्यायवाची : చిన్నకాగు, చిన్నబాణలి
अन्य भाषाओं में अनुवाद :
Pan with a convex bottom. Used for frying in Chinese cooking.
wokअर्थ : అడుక్కున్న వాడి చేతిలో వుండే ఒక చిన్న పాత్రలాంటిది
उदाहरण :
చలితో వణుకుతున్న భిక్షగాడి చేతి నుండి చిన్న గిన్నె పడిపోయింది.
पर्यायवाची : చిన్నగిన్నె
अन्य भाषाओं में अनुवाद :