सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : ఇతరుల ఆవులను, దున్నపోతులను మొదలైన వాటిని దొంగలించేవాడు
उदाहरण : పల్లెప్రజలు చిల్లర దొంగను పట్టుకొని బాగ కొట్టారు.
पर्यायवाची : చిన్నదొంగ, జోబుదొంగ
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
वह जो दूसरों की गाय, भैंस आदि चुराता हो।
Someone who steals livestock (especially cattle).
अर्थ : ప్రజల దగ్గర జేబులో ఉన్న డబ్బులను తెలియకుండా తీసే వ్యక్తి
उदाहरण : ప్రజలు ఒక జేబు దొంగను పట్టుకొని బాగా కొట్టారు.
पर्यायवाची : జేబుదొంగ
दूसरों के जेब काटकर उनमें से रुपये-पैसे निकाल लेने वाला व्यक्ति।
A thief who steals from the pockets or purses of others in public places.
अर्थ : వస్తువులు దొంగలించువాడు
उदाहरण : స్నానం చేసేటప్పుడు చిల్లరదొంగ వెండిని దొంగలించాడు.
पर्यायवाची : జేబుదొంగ, మోసగాడు
वह जो उचककर या आँख बचाकर किसी की वस्तुएँ उठाकर भाग जाता है। दूसरों का माल उठाकर भाग जानेवाला व्यक्ति।
A thief who grabs and runs.
इंस्टॉल करें