अर्थ : నోటితో ఏదైనా వస్తువు యొక్క రసాన్ని పీల్చడం
उदाहरण :
రాముడు మామిడికాయను చీకుతున్నాడు.
पर्यायवाची : పీల్చు
अन्य भाषाओं में अनुवाद :
Draw into the mouth by creating a practical vacuum in the mouth.
Suck the poison from the place where the snake bit.अर्थ : లోహంతో చేయబడిన పలుచని ఉపకరణం దీనితో బస్తాలోని బియ్యాన్ని మాదిరికొరకు చూపిస్తారు
उदाहरण :
కొనుగోలుదారులకు చూపడానికి దుకాణం యజమాని సంచుల నుండి చీకు ద్వారా బియ్యాన్ని తీస్తున్నాడు.
पर्यायवाची : నమూన
अन्य भाषाओं में अनुवाद :
लोहे का एक छोटा, पतला, लम्बा उपकरण जिसकी सहायता से बन्द बोरे में से नमूने के तौर पर गेहूँ, चावल आदि निकालते हैं।
ग्राहकों को दिखाने के लिए दुकानदार बोरे से परखी द्वारा चावल निकाल रहा है।A device that requires skill for proper use.
instrumentअर्थ : చూపులేని వాడు
उदाहरण :
శ్యామ్ గుడ్డివాణ్ణి రోడ్డు దాటిస్తున్నాడు.
पर्यायवाची : అంధీభూతుడు, అంధుడు, కన్నవీటి, గుడ్డివాడు, దివ్యచక్షువు, ప్రజ్ఞాక్షువు
अन्य भाषाओं में अनुवाद :