अर्थ : మన పనిని జరిపించుకొనుటకు పనివాళ్ళు, విద్యార్థులు మొదలైనవారు కలిసి అధికారి చుట్టూ చేరుట
उदाहरण :
తమ సమస్యలను పరిష్కరించుకొనుటకు విద్యార్థులు ప్రధానాధ్యాపకుని చుట్టుముట్టారు.
अन्य भाषाओं में अनुवाद :
किसी अधिकारी से अपनी बात मनवाने के लिए कर्मचारियों, विद्यार्थियों आदि के द्वारा उसे घेरने की क्रिया।
अपनी समस्याओं को लेकर छात्रों ने प्रधानाचार्य का घेराव किया।अर्थ : ఏదైనా చూడటానికి, కొనడానికి ప్రజలందరూ ఒక చోటుకు చేరడం
उदाहरण :
మంచివాడైన నాయకుణ్ణి చూడటానికి జనసమూహం చుట్టుముట్టారు.
अन्य भाषाओं में अनुवाद :
अचानक बहुत अधिक मात्रा में आने की क्रिया।
भीड़ की उमड़ को रोकने के लिए पुलिस को अश्रु गैस छोड़नी पड़ी।