अर्थ : బాగుగా పరీక్షించే క్రియ
उदाहरण :
ప్రయోగాలు చేయునపుడు బాగుగా చూసిన పిమ్మటే ముగింపును ఇవ్వాలి.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మంచి చెడులను చూసుకోవడం
उदाहरण :
మా కోడలు ఇప్పుడు ఉద్యోగం వదిలేసి పిల్లలను మరియు ఇంటిని పర్యవేక్షిస్తుంది.
पर्यायवाची : నిర్వహించు, పర్యవేక్షించు
अन्य भाषाओं में अनुवाद :
किसी व्यक्ति या वस्तु आदि का ध्यान रखना।
मेरी बहू अब नौकरी छोड़कर बच्चों तथा घर को सँभालती है।अर्थ : కళ్ళు చేసే పని
उदाहरण :
ఈ రోజు ఇంట్లో అందరూ సినిమా చూడటానికి వెళ్ళారు.
पर्यायवाची : చూడు, దర్శించు, వీక్షించు, సందర్శించు
अन्य भाषाओं में अनुवाद :
दर्शक के रूप में कहीं उपस्थित होकर या पहुँचकर कुछ देखना।
आज घर के सभी लोग सिनेमा देखने गये हैं।अर्थ : పుస్తకాలను ఏకాగ్రతగా పరిశీలించు
उदाहरण :
ఈ రోజు వార్తా పత్రికను మరొకసారి చూడాలి.
पर्यायवाची : చూడు, దర్శించు, వీక్షించు, సందర్శించు
अन्य भाषाओं में अनुवाद :
पुस्तक, लेख, समाचार आदि ध्यान से न पढ़ना।
आज का अखबार तो आपने देखा होगा।