अर्थ : పాడైపోవడం
उदाहरण :
కుళ్ళిపోయిన పదార్థాలను చెత్తలో వేసి ఎరువుగా ఉపయోగించుకుంటారు.
पर्यायवाची : కుళ్ళిపోయిన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఎదైనా ఆహార పదార్థాలు తినడానికి పనికి రాకుండా పోవడం
उदाहरण :
చెడిపోయిన పండు కొంత వాడిపోయింది.
पर्यायवाची : కుళ్లిపోయిన, పాసిపోయిన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : సరిగ్గా ఉండని లేదా తాత్కాలికంగా పనిచేయని.
उदाहरण :
అతడు చెడిపోయిన యంత్రాన్ని బాగు చేసినాడు.
पर्यायवाची : నాశనమైన, పాడైన, పాడైపోయిన
अन्य भाषाओं में अनुवाद :
जिसमें किसी प्रकार का विकार हो गया हो।
कारीगर बिगड़ी मशीन को सुधार रहा है।Harmed or injured or spoiled.
I won't buy damaged goods.अर्थ : మంచి స్వభావం లేనటువంటి
उदाहरण :
చెడిపోయిన పిల్లలతో కలిసి ఆడొద్దు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : చాలా రోజుల కాలం నుండి నిల్వవుంచినది పనికిరాకుండా పోవడం
उदाहरण :
పాసిపోయిన నూనె శరీరానికి నష్టాన్ని కలిగిస్తుంది.
पर्यायवाची : కుళ్లిపోయిన, పాసిపోయిన
अन्य भाषाओं में अनुवाद :
(used of decomposing oils or fats) having a rank smell or taste usually due to a chemical change or decomposition.
Rancid butter.अर्थ : చీము, రక్తంతో వికారంగావున్న.
उदाहरण :
చెడిన గాయాన్ని ప్రతిరోజు శుభ్రపరచాలి.
पर्यायवाची : కుళ్ళిన, కుళ్ళిపోయిన, క్రిమిసంక్రమితమైన, చెడిన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : వాడుకోవడానికి పనికి రాకుండా పోవడం.
उदाहरण :
పాడైన నీరు త్రాగడం ద్వారా అనేక రోగాలు వస్తాయి
पर्यायवाची : అశుద్ధమైన, కుళ్లిపోయిన, పాడైపోయిన, శుద్ధిలేని
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : పనికిరాకుండా పోవుట.
उदाहरण :
భుకంపం వలన అతని సర్వస్వం నాశనమైపోయింది
पर्यायवाची : అంతమైన, ఉపయోగపడని, నష్టమైన, నాశనమైన, నిర్మూలమైన, నేలమట్టమైన, పతనమైన, విధ్వంసమైన, వినాశనమైన, శిథిలమైన
अन्य भाषाओं में अनुवाद :
जिसका नाश हो गया हो।
भूकंप में उसका सबकुछ नष्ट हो गया।अर्थ : నాశనమైన.
उदाहरण :
నేడు భ్రష్ట సమాజాన్ని మంచి మార్గంలో నడిపించే అవసరం ఎంతైనా వుంది
पर्यायवाची : భ్రష్టుపట్టిన, భ్రష్టుపడిన
अन्य भाषाओं में अनुवाद :
Lacking in integrity.
Humanity they knew to be corrupt...from the day of Adam's creation.