अर्थ : ఎవరి గురించైనా మనస్సులో ఉన్న చెడు ఆలోచన.
उदाहरण :
మిమ్మల్ని కలిసి మాట్లాడాక మీపైనున్న దురభిప్రాయం పూర్తిగా తొలగిపోయింది.
पर्यायवाची : తప్పుడు అభిప్రాయం, దురభిప్రాయం
अन्य भाषाओं में अनुवाद :
An understanding of something that is not correct.
He wasn't going to admit his mistake.