अर्थ : ఇటువంటి పని నీతికి విరుద్దము
उदाहरण :
చెడ్దవాడు ఎప్పుడూ చెడు పనులు చేస్తుంటాడు.
पर्यायवाची : అపకారం, అపకారి, అవినీతిపని, కీడు, చెండాలుడు, చెడ్డపని, పాపపని, బాధపెట్టువాడు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మంచి పని కానిది.
उदाहरण :
నీకు నీవుచేయు దుష్టకార్యమునకు శిక్ష తప్పకుండా లభిస్తుంది.
पर्यायवाची : చెడుకార్యం, చెడ్డకార్యం, చెడ్డపని, దుష్కార్యం, దుష్టకార్యం
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : అది ఒక కార్యము. అది చెడుతో కూడుకొన్నది.
उदाहरण :
చెడు పనులకు దూరంగా ఉండాలి.
पर्यायवाची : చెడుకార్యము, దుష్టపని, పాప పని, పాపకార్యము