अर्थ : ఇటువంటి పని నీతికి విరుద్దము
उदाहरण :
చెడ్దవాడు ఎప్పుడూ చెడు పనులు చేస్తుంటాడు.
पर्यायवाची : అపకారం, అపకారి, అవినీతిపని, కీడు, చెండాలుడు, చెడుపని, పాపపని, బాధపెట్టువాడు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మంచి పని కానిది.
उदाहरण :
నీకు నీవుచేయు దుష్టకార్యమునకు శిక్ష తప్పకుండా లభిస్తుంది.
पर्यायवाची : చెడుకార్యం, చెడుపని, చెడ్డకార్యం, దుష్కార్యం, దుష్టకార్యం
अन्य भाषाओं में अनुवाद :