अर्थ : ఏదైనా కొత్త విషయాన్ని చేరవేయడం
उदाहरण :
ఏంటి మీరు ఇన్ని రోజులు నగరం మధ్య దూరంగా వున్నారని ఎందుకు చెప్పలేదు.
पर्यायवाची : తెలియజేయు, సమాచారమివ్వు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఏదేని వస్తువు, పని మొదలగువాటి గురించి తెలుపుట.
उदाहरण :
ఈ రోజు రహీము రాడని అతను చెప్పాడు.
पर्यायवाची : అను, ఆవేదించు, ఉగ్గడించు, ఉల్లేఖించు, కథించు, దబ్బు, నుడువు, నొడువు, పరిభాషించు, పలుకు, పేరువారు, పేర్కొను, ప్రవచించు, వక్కణించు, వక్కాణించు, వచించు, వదరు, వాచించు, వివరించు, వ్రాక్రుచ్చు, శ్రుతపరచు
अन्य भाषाओं में अनुवाद :
किसी वस्तु, काम आदि के बारे में बताना।
उसने कहा कि रहीम आज नहीं आयेगा।अर्थ : విషయం గురించి మాట్లాడటం
उदाहरण :
శ్యామ్ సొంతంగా రాసిన కవితను చెప్పుతున్నాడు
अर्थ : రహస్యపు మాటలను చెప్పటం.
उदाहरण :
అతను తన ప్రేమ వివాహ రహస్యాన్ని చెప్పాడు.
पर्यायवाची : విప్పు
अन्य भाषाओं में अनुवाद :
किसी की गुप्त या गूढ़ बात प्रकट या स्पष्ट करना।
उसने अपने प्रेम विवाह का राज खोला।अर्थ : ఏదైనా కార్యాన్నికాని పనిని కాని వివరించటం
उदाहरण :
అతను నాకు ఊరగాయను తయారుచేసే విధానం చెప్పాడు.
अन्य भाषाओं में अनुवाद :
किसी नए कार्य, उसको करने की विधि, बात या विषय आदि की जानकारी देना।
उसने मुझे अचार बनाने की विधि बताई।Give instructions or directions for some task.
She instructed the students to work on their pronunciation.अर्थ : ఇతరుల గురించి ఏదైనా మాట్లాడటం
उदाहरण :
అతను తనకి రాముడి కథ చెప్పుతున్నాడు
अर्थ : ఏదైనా విషయాన్ని ఎదుటివారికి నోటిద్వారా తెలియజేయటం.
उदाहरण :
గురువుగారు ఇంటికి వెళ్ళాలని చెప్పాడు.
पर्यायवाची : అను, ఆజ్ఞచేయు, ఆజ్ఞాపించు, నుడువు, పలుకు
अन्य भाषाओं में अनुवाद :
कुछ करने का आदेश देना।
गुरुजी ने घर जाने के लिए कहा।अर्थ : మాట బయట పెట్టడం
उदाहरण :
అమ్మ నాకు ఆకాశంలో ఉన్న ధృవతారల యొక్క స్థితి చెప్పింది.
अन्य भाषाओं में अनुवाद :
किसी वस्तु या कार्य आदि की ओर इंगित करना।
माँ ने मुझे आसमान में ध्रुव तारे की स्थिति बताई।