अर्थ : ఏదేని ఒక చోట వచ్చి చేరుట.
उदाहरण :
పిల్లలందరు మైదానములో కలుస్తున్నారు.
पर्यायवाची : కలువు, గుంపుగాచేరు, ప్రోగు, సమూహము
अन्य भाषाओं में अनुवाद :
किसी एक जगह पर इकट्ठा होना।
सभी बच्चे मैदान में इकट्ठे हो रहे हैं।Collect or gather.
Journals are accumulating in my office.अर्थ : ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి చేరే క్రియ
उदाहरण :
శ్యామ్ ఈరోజు వస్తాడుఅతను ఈరోజే ఢిల్లీ చేరుకొన్నాడు
अन्य भाषाओं में अनुवाद :