अर्थ : నియమిత స్థానమునకు తీసుకెళ్ళుట
उदाहरण :
డ్రైవరు బస్సును బస్టాండుకు చేర్చాడు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఎవరి వస్తువులను వారి దగ్గరకు పంపించడం
उदाहरण :
నేను తప్పిపోయిన పిల్లవాడ్ని వాళ్ళ ఇంటికి చేర్చాను.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : సితార, ఢోలు మొదలైనవాటి తీగ సరిచేయడం లేదా బిగించడం
उदाहरण :
డప్పువాడు ఢోలు తీగను ఎక్కిస్తున్నాడు.
पर्यायवाची : అనుసంధించు, ఎక్కించు, కూర్పు, జోడించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : రోగిని ఆసుపత్రి మొదలైన చోట పెట్టుట
उदाहरण :
రమేష్ ను ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.
पर्यायवाची : అంటగట్టు, చేరవేయు, చేర్పించు
अन्य भाषाओं में अनुवाद :
रोग के निदान के लिए किसी बीमार को किसी अस्पताल आदि में रखवाना।
रमेश को एक सरकारी अस्पताल में भर्ती कराया गया है।Admit into a hospital.
Mother had to be hospitalized because her blood pressure was too high.