अर्थ : ఒక వస్తువు యొక్క ప్రతి రూపం కనిపించుట.
उदाहरण :
రాము తన నీడను చూసి భయపడ్డాడు
पर्यायवाची : అతేజం, అనాతపం, ఆతపాభావం, ఆభాతి, నీడ, ప్రతిచ్ఛాయ, ప్రతిబింబం, ప్రతిమానం
अन्य भाषाओं में अनुवाद :
Shade within clear boundaries.
shadowअर्थ : ఏదైన వస్తువు నీడ.
उदाहरण :
నీళ్ళలోకి తొంగిచూడగానే మన ప్రతిబింబం మనకు కనిపిస్తుంది
पर्यायवाची : అనుబింబం, ఆభాతి, ప్రతిచ్ఛాయ, ప్రతిబింబం, ప్రతిమానం, బింబం
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఒక వస్తువును ప్రత్యేకమైనదిగా గుర్తించడానికి ఉపయోగపడే ఛాయ
उदाहरण :
ఈ చీర ఎరుపు రంగుతో రంగరించి ఉంది
अन्य भाषाओं में अनुवाद :
Any material used for its color.
She used a different color for the trim.