अर्थ : ఒక రకమైన రెండు చక్రాల బండి దానికి గుర్రం కట్టబడి ఉంది
उदाहरण :
మేమందరం జట్కాబండిపై ఎక్కి గ్రామం వైపు ప్రయాణం మొదలుపెట్టాం.
पर्यायवाची : గుర్రపు బండి, జట్కాబండి, టాంగా
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : గుర్రాన్ని కట్టి తోలే ఒక రకమైన బండి
उदाहरण :
గ్రామంలోకి వెళ్ళడానికి మేము ఒక గుర్రపు బండిలో ప్రయాణం చేస్తున్నాము
पर्यायवाची : గుర్రంబండి, గుర్రపుబండి, బగ్గీ
अन्य भाषाओं में अनुवाद :