अर्थ : జుట్టుతో అల్లికగా వేసేది
उदाहरण :
గంగా శివుడి జడలో చిక్కుకుని ఉండిపోయింది.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : వెంట్రుకలకు ఒక అందమైన ఆకృతిని ఇవ్వడం
उदाहरण :
అమ్మాయి ప్రతి రోజు రెండు జడలు వెసుకుంటుంది.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : తలలో వుండే పెద్ద పెద్ద వెంట్రుకల సమూహం
उदाहरण :
రైలులో ఇద్దరు స్త్రీలు ఒకరి జడలు ఒకరు పట్టుకుని లాక్కుంటున్నారు.
अन्य भाषाओं में अनुवाद :