अर्थ : రాజ్యం యొక్క సేవ లేక ఉద్యోగము దేశపు హితముకోరి చేయునది
उदाहरण :
పోలీసు, న్యాయమూర్తి మొదలైనవారు లోకసేవకుగాను నియమితులౌతారు
पर्यायवाची : లోకసేవ
अन्य भाषाओं में अनुवाद :
Employment within a government system (especially in the civil service).
public serviceअर्थ : జన సాధారణ హితవు మరియు ఉపకారమునకు సేవాభావముతో చేసే పని
उदाहरण :
మదర్‌థెరిస్సా తమ జీవితమంతా లోకసేవలో గడిపింది
पर्यायवाची : లోకసేవ
अन्य भाषाओं में अनुवाद :
An organized activity to improve the condition of disadvantaged people in society.
social service, welfare work