अर्थ : జపం చేసే వారు చేతిలో తిప్పేమాల
उदाहरण :
శ్రీమతి రావ్ రోజు పొద్దున్నే జపమాల తీసుకొని షికారుకి వెళ్తుంది.
पर्यायवाची : గోముఖం, రుద్రాక్షమాల
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : జపం చేయడానికి శివ భక్తులు ఉపయోగించే జపమాల
उदाहरण :
అతని దగ్గర ఏకముఖి రుద్రాక్ష ఉంది.
पर्यायवाची : అక్షమాల, మాలామణి, రుద్రాక్ష, రుద్రాక్షపూస, రుద్రాక్షమాల, శామీలి, శివప్రియం, శివాక్షం
अन्य भाषाओं में अनुवाद :
A mature fertilized plant ovule consisting of an embryo and its food source and having a protective coat or testa.
seedअर्थ : జపం చేయడానికి ఉపయోగించే చిన్న మాల
उदाहरण :
నాయనమ్మ చేతిలో జపమాల ఎప్పుడూ ఉంటుంది.
अन्य भाषाओं में अनुवाद :
जप करने की सत्ताइस दानों की छोटी माला।
दादी हर समय हाथ में सुमरनी लिए रहती हैं।अर्थ : పదే పదే ధ్యానించడానికి ఉపయోగపడే దండ
उदाहरण :
రాధే శ్యామ్ ఎప్పుడు జపమాలను తనతో పాటు పెట్టుకుంటాడు.
पर्यायवाची : కరమాల
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : నూట ఎనిమిది పూసలుగల దండ
उदाहरण :
నాన్నమ్మ ప్రతిమాటకు జపమాలని పూసలనూ మారుస్తుంది.
अन्य भाषाओं में अनुवाद :