अर्थ : శరీరంపైన చేరే దుమ్ము, మట్టి కణాలు.
उदाहरण :
అతని శరీరంపై మురికి చేరకుండా తను ప్రతిరోజు సబ్బుతో స్నానం చేస్తాడు.
पर्यायवाची : మకిల, మడ్డి, మలినం, మురికి
अन्य भाषाओं में अनुवाद :
त्वचा के ऊपर जमनेवाली मैल।
वह मैल को साफ़ करने के लिए प्रतिदिन साबुन से नहाता है।