अर्थ : ప్రజల దగ్గర జేబులో ఉన్న డబ్బులను తెలియకుండా తీసే వ్యక్తి
उदाहरण :
ప్రజలు ఒక జేబు దొంగను పట్టుకొని బాగా కొట్టారు.
पर्यायवाची : చిల్లరదొంగ
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : వస్తువులు దొంగలించువాడు
उदाहरण :
స్నానం చేసేటప్పుడు చిల్లరదొంగ వెండిని దొంగలించాడు.
पर्यायवाची : చిల్లరదొంగ, మోసగాడు
अन्य भाषाओं में अनुवाद :