अर्थ : మరిచిపోలేనివి.
उदाहरण :
ప్రతిఒక్కరి జీవితంలో ఏదోఒకటి గుర్తుంచుకోగల సంఘటనలు జరుగుతుంటాయి.
पर्यायवाची : అవిస్మరణీయమైన, గుర్తుంచుకోగల
अन्य भाषाओं में अनुवाद :
याद रखने योग्य।
हर किसी के जीवन में कुछ न कुछ स्मरणीय घटनाएँ ज़रुर घटती हैं।Worth remembering.
memorable