अर्थ : తంతి మొదలగువాని ద్వారా దూర దూరాలకు సందేశాలను పంపే లేక పొందే వ్యవస్థ
उदाहरण :
టెలిఫోన్ ద్వారా సమాచారం కొన్ని సెకండ్లలో పంపవచ్చు
अन्य भाषाओं में अनुवाद :
(often plural) systems used in transmitting messages over a distance electronically.
telecom, telecommunicationअर्थ : ఒకరితో ఒకరు మాట్లాడుటకు ఉపయోగపడే యంత్రము
उदाहरण :
టెలిఫోన్ నేడు అవసరమైన సాధనము.
पर्यायवाची : దూరశ్రవణము
अन्य भाषाओं में अनुवाद :
Electronic equipment that converts sound into electrical signals that can be transmitted over distances and then converts received signals back into sounds.
I talked to him on the telephone.अर्थ : ఒక చోట నుండి మాట్లాడే మాట ఏ ప్రదేశంలోనైన వినటానికి ఒపయోగపడే పరికరం
उदाहरण :
టెలిఫోన్ వల్ల ఈరోజుల్లో పని చాలా సులువౌతుంది.
पर्यायवाची : చరవాణి, ఫోన్, మాటలపెట్టె
अन्य भाषाओं में अनुवाद :