अर्थ : ఏదైనా రెండు వస్తువులు ఒక దానికొకటి బలంగా తగలటం
उदाहरण :
వైమానిక దళం మీద ఒక విమానం ఢీ కొనింది.
पर्यायवाची : గుద్దుకొను, తగులుకొను
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఒకదానిపై వేగంగా విరుచుకుపడడం
उदाहरण :
కుస్తీపట్టేవాడు తన ప్రత్యర్థిని ఢీకొన్నాడు
पर्यायवाची : ఢీకొట్టు, విరుచుకుపడు
अन्य भाषाओं में अनुवाद :