अर्थ : పోట్లాడే పనిని ఇతరులతో చేయించడం
उदाहरण :
మోహన్ సోహన్‌కు చాడీలు చెప్పి శ్యామ్‌తో గొడవపడేటట్టు చేశాడు
पर्यायवाची : కొట్లాట పెట్టు, గొడవ పెట్టు, గొడవపడేటట్టు చేయు, పోట్లాట పెట్టు, పోట్లాడేటట్టు చేయు
अन्य भाषाओं में अनुवाद :