अर्थ : ఏదైన వస్తువు గుణము తక్కువగా ఉండుట.
उदाहरण :
యంత్రమును నిరంతరము నడుపుట వలన దాని శక్తి క్షీణించుతుంది.
पर्यायवाची : క్షీణించు, తగ్గించు, తగ్గు
अन्य भाषाओं में अनुवाद :
किसी वस्तु के गुणों, तत्वों आदि में कमी होना।
इन शेयरों के दाम लगातार कम हो रहे हैं।अर्थ : శరీరం క్షీణించుట.
उदाहरण :
అతడు రోజురోజుకు సన్నబడుతున్నాడు.
पर्यायवाची : ఎండిపోవు, కృశించు, పలుచబడు, బక్కచిక్కు, సన్నబడు, సన్నమగు
अन्य भाषाओं में अनुवाद :
शरीर का क्षीण होना।
वह धीरे-धीरे दुबला रहा है।