सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : తపస్సు చేసే స్త్రీ
उदाहरण : తపస్విని మనసులోని భావల అంతరంగం పరిపూర్ణమైనది.
पर्यायवाची : తపస్విని, యోగిని
अन्य भाषाओं में अनुवाद :हिन्दी
तपस्या करने वाली स्त्री।
अर्थ : సంసార మోహాన్ని వదలి ధార్మిక జీవితాన్ని ఆశించేవాడు.
उदाहरण : సాధువు జీవితం పరోపకారానికి కూడా వ్యతిరేకంగా ఉంటుంది.
पर्यायवाची : తాపసుడు, మహాత్ముడు, ముని, మౌని, సదాత్ముడు, సన్మార్గి, సాధువు
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
सांसारिकता से अलग रहकर धार्मिक जीवन बिताने वाला पुरुष।
(Hinduism) an ascetic holy man.
अर्थ : జపమును చేసేవాడు
उदाहरण : తపస్వియైన మహాత్ముడు కళ్ళను మూసుకొని మనస్సులో ఏదో మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు
पर्यायवाची : జపము చేయువాడు, తపస్సు చేసేవాడు, ముని
जपनेवाला या जप करनेवाला।
इंस्टॉल करें