अर्थ : తొలగించే ప్రక్రియ వేరొకరితో చేయించడం
उदाहरण :
కాంట్రాక్టరు చిన్న చిన్న గుడిసెలను గూండాల ద్వారా తొలగింపజేశాడు.
पर्यायवाची : గెంటించు, తీసివేయు, తొలగింపజేయు, నివర్తించు, మట్టగించు, వెడలించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : దూరంగా వెళ్ళిపోయేటట్లు చేయడం
उदाहरण :
ఆ ప్రజలు కొత్త నౌకర్లకు స్థానమివ్వలేదు, వారు వచ్చినా పారిపోయేటట్లు చేశారు
पर्यायवाची : పారిపోజేయు, వదిలించు, విడిచిపెట్టు
अन्य भाषाओं में अनुवाद :